Header Banner

ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు! రానున్న విద్యా సంవత్సరం నుండి...

  Tue Feb 18, 2025 22:14        Education

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. అందులోభాగంగా సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు చేపట్టింది.

రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్‌లో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకు రానుంది. అందులోభాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం నూతన సిలబస్‌ను అమలులోకి తీసుకు వస్తుంది. మంగళవారం అమరావతిలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో విద్య శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. అందులోభాగంగా సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు చేపట్టింది. ఆ క్రమంలో సీబీఎస్‌ఈలో11వ తరగతికి పబ్లిక్‌ పరీక్షలు లేవు. కానీ 12వ తరగతిలో ఉంటాయి. జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సైతం 12వ తరగతి మార్కులనే ప్రామాణికంగా తీసుకొంటున్నారు.

 దీంతో ఇంటర్‌ రెండో సంవత్సరంలో పబ్లిక్‌ పరీక్షలుంటే చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనిని ఏకపక్షంగా కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఆ క్రమంలో జనవరి తొలి వారం చివరి నుంచి అదే మాసం 26వ తేదీ వరకు ఈ అంశంపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది.

అదీకాక ఒక్కసారే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు చదువుకునేందుకు అధిక సమయం లభించడంతోపాటు ఒత్తిడి తగ్గి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇంటర్మీడియట్ సిలబస్‌లో భారీగా మార్పులు చేర్పులూ తీసుకు రానుంది. ఈ సిలబస్‌ను ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Andhrapradesh #education #APStudents #Academic